చర్చ:లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురం
స్వరూపం
ఈ వ్యాసానికి ఆధారాలు లేవు. వికీపీడియాలో వ్యాసానికి సరైన మూలాలు ఉండాలి. ఈ పాఠశాల ఔన్నత్యం గూర్చి వివిధ పత్రికలలో వచ్చిన అంశాలు, అంతర్జాలంలో అంశాలు మరియు వివిధ పుస్తకాలలో అంశాల మూలాలు చేర్చవచ్చు. ఎటువంటి మూలాలు చేర్చకపోయినచో ఈ వ్యాసం తొలగింపబడుతుంది. ఇందులో గల అంశాలు యధార్థములైనవే కావచ్చు కానీ వికీలో వ్యాసానికి సరైన ఆధారాలు చూపాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:45, 15 ఫిబ్రవరి 2016 (UTC)