చర్చ:వంగర వెంకటసుబ్బయ్య

From వికీపీడియా
Jump to navigation Jump to search

"ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897, నవంబరు 24 న జన్మించాడు." అన్నారు. కానీ, సంగం జాగర్లమూడి తెనాలి ప్రక్కన ఉన్నది. ఇది ఒంగొలు తాలూకా మాత్రం కాదు. ఈ విషయం సరిదిద్దవలసి ఉంటుంది. ధన్యవాదాలు.