చర్చ:వరకట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • కట్నం రెండు రకాలు.1.వరకట్నం 2.వధు కట్నం లేదా కన్యాశుల్కం. వరకట్నం అంటే వధువు తల్లిదండ్రులు వరునికి పెళ్ళి సమయంలో ఇచ్చేరొక్కంగానీ ఆస్తి గానీ .వధుకట్నం అంటేపెళ్ళి చేసుకున్నందుకు వరుడే వధువుకు ఇచ్చేకట్నం .హిందువులు దీనిని కన్యాశుల్కం అంటే ముస్లిములు మహర్ అంటారు ముస్లిముల్లోవరుడు వధువుకే ఈశుల్కం మహర్ చెల్లించాలి.కాబట్టి ఈ వధుకట్నాన్ని వధు శుల్కం అనికూడా అనవచ్చు.వధువుకు కట్నం ధారాళంగా ఇవ్వాలి, ఇచ్చితీరాలి (కురాన్ 2;136,4:19,24)వధువుకు కట్నం ఇవ్వకుండా పెళ్ళి చేయటానికి ఇస్లామ్ లో అనుమతే లేదు(తిర్మిజి :881).వధువుకు ఇచ్చిన కట్నాన్ని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి తీసుకోకూడదు..పెళ్ళికూతురు, కన్య అయినా విధవరాలు, వితంతువు అయినా వధువు గానే లెక్కించాలి.అలాగే భార్య చనిపోయిన వ్యక్తి (విదురుడు) మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు విధురుడు కి వధువు ఇచ్చే కట్నాన్ని విదురుడి కట్నం అనొచ్చు.--Nrahamthulla 06:28, 25 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]