చర్చ:వినోదరాయునిపాలెం
స్వరూపం
ప్రకాశం పంతులు జన్మించింది కనుపర్తిలో కాదా? ఇది పంచాయితీ గ్రామామా? ఈ వివరాలు రూఢీ చేసుకోవాలి --వైజాసత్య 15:02, 15 జూన్ 2007 (UTC)
- నేను ప్రకాశం పంతులు గారి గురించి 7వ తరగతి లొనో 9 వ తరగతిలొ తెలుగు నాన్ డీటైల్(non detailed ) ఉండెడి. వారు వినోదరాయునిపాలెం లొ జన్మించారని అని అనుకొంటున్నాను. --మాటలబాబు 15:05, 15 జూన్ 2007 (UTC)
- ప్రకాశం నా జీవిత యాత్రలో తను 1872లో కనుపర్తి గ్రామములో తన మేనమామల ఇంట్లో జన్మించినాడని రాసుకున్నాడు. పుట్టిన తర్వాత సంవత్సరం పాటు అక్కడే ఉండి ఆ తరువాత స్వగ్రామమైన వల్లూరుకు తిరిగి వచ్చినారని వ్రాసి ఉంది.--వైజాసత్య 15:10, 15 జూన్ 2007 (UTC)