చర్చ:విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్
స్వరూపం
వ్యాసం పేరు "విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్" బదులు "విల్‌హెల్మ్ రాంట్‌జన్" అని ఉండాలి. మధ్యపదం ఉన్నా ఫర్వాలేదు కాని మొదటి, చివరి పదాలలోని కూర్పు మారితే పాఠకులకు ప్రయోజనకరం. 106.66.47.57 17:09, 14 ఫిబ్రవరి 2013 (UTC)
- అది ఆంగ్ల పదం తర్జుమా చేసినప్పుడు జరిగిన లోపం. దానిని మీరు సరిచేయండి.{ కె.వి.రమణ- చర్చ 17:44, 14 ఫిబ్రవరి 2013 (UTC))