చర్చ:విశాఖపట్నం చేపలరేవు
స్వరూపం
- ఈ వ్యాసాన్ని విశాఖపట్నం పేజీనుంచి తీసి వేరే పేజీగా తయారుచేసాను. విశాఖపట్నం చేపలరేవు గురించి మరిన్ని వివరాలు పొందు పరచవచ్చును. విశాఖపట్నం పేజి పెద్దది కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. చేపలరేవు నిర్మాణం, పెట్టుబడి, అది ఎదుర్కొన్న ఆటుపోట్లు చేర్చాలని ఉద్దేశం. Talapagala VB Raju 15:03, 24 జూలై 2010 (UTC)