చర్చ:వెన్నూతల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్వనాథ సత్యనారయణ గారు ఈ ఊరిలొ కొంతకాలము చదువుకున్నారని వినికిడి. ఈ విషయము గురించి ఇతర వివరాలు దొరకవలసి ఉన్నది


కాసుబాబుగారికి నమస్కారము.

మా పూర్వీకులు వెలనూతల (వెన్నొతల)మరియు శాయపురమునకు చెందినవారు. ఈమధ్య ఫిబ్రవరి, 2008 చివరి వారములొ అక్కడకు వెళ్ళాను. ఉద్యొగరిత్య ముంబయిలొ ఉంటున్నాను. తెవికి లొ వెలనూతల(ఉంగుటూరు మండలము, కృష్ణా జిల్లా) అని వ్రాసినారు కాని ఆ గ్రామ నామము వెన్నొతల. ఈ విషయము తెలియచేయటం కొసము అక్కడి మైలు రాయి చిత్రమును అప్లొడు చేశాను. కాబట్టి ఆ గ్రామ నామమును వెన్నొతలగా మార్చగలరు.

మీరు చేస్తున్న చక్కటి పని ఎంతో బాగున్నది.Myself and all my family members Thank you and Congratulate you.



శివ ప్రసాదు గారూ! ఇది నా కృషి కాదు. మా కృషి కాదు. మనందరిదీను. -

వూరికి సంబంధించిన వివరాలు మీరే నేరుగా వ్యాసంలో వ్రాసేయండి. అక్షర దోషాల గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఎవరో ఒకరు సరి చేస్తారు.

  1. ఇంకా మీకు తెలిసిన వూళ్ళు, ఇతర సబ్జెక్టుల గురించి కూడా వ్యాసాలు వ్రాయమని విన్నపం
  2. తెలుగు వికీ ప్రగతికి తోడ్పడమని వీలయినంతమంది తెలుగువారికి తెలియజేయండి.

- --కాసుబాబు 07:07, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఒక పురాతన గృహమునకు సంబంధించిన చిత్రము అప్‌లొడ్ చేసాను. దయచేసి అది కూడ వెన్నోతల పుటకు అనుసంధించగలరు.

--శివరామప్రసాదు కప్పగంతు - వియు3కెటిబి

గ్రామ రాజకీయములు[మార్చు]

ఈ అంశము వ్యాసమునందు సవ్యముగా వ్రాయలేదు. ఆ గ్రామములో పుట్టారు అని చెప్పడుతున్న ఆయన మరెక్కడో చేసిన పత్రికా సేవ, రాజకీయములు ఈ ఊరి రాజకీయములు కావు. మహా ఐతే, ఆయన ఈ గ్రామం లో జన్మించిన ప్రముఖుడు కింద వ్రాయవచ్చు. అంతే.అమ్డుమూలముగా ఆ అంశమును తొలగించటం జరిగినది.11:30, 4 ఫిబ్రవరి 2018‎ 27.6.80.92 (చర్చ | నిరోధించు)