చర్చ:వేంపెంట
స్వరూపం
శివయ్యగారూ! ఈ వూరిగురించి మీరు వ్రాసిన విశేషాలు బాగున్నాయి. దయచేసి కొనసాగించండి. అయితే మీరు ఇచ్చిన బొమ్మల లింకులు చూస్తే అవి ఈ వూరికి సంబంధించినవి కావేమో అనిపిస్తున్నది. ఈ వూరి బొమ్మలు కాకపోతే ఆ లింకులను తొలగించండి. --కాసుబాబు 08:23, 19 ఏప్రిల్ 2007 (UTC)
బొమ్మ
[మార్చు]- శివయ్య గారూ! ఈ బొమ్మలని వాగు నిప్పులవాగేనా? --వైజాసత్య 14:45, 19 జూలై 2007 (UTC)