చర్చ:వేదము వేంకటరాయ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరి పూర్తి బొమ్మ బొబ్బిలి యుద్ధం నాటకం పుస్తకంలో ఉన్నది. http://www.scribd.com/doc/12851093/bobbili-yuddham-natakam-rareebookstk దీని నుండి మనం ఉపయోగించవచ్చునా.Rajasekhar1961 14:54, 15 సెప్టెంబర్ 2009 (UTC)

అది 60 సంవత్సరాల పైబడిన ఫొటో గనుక వాడవచ్చును. నేను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను --కాసుబాబు 16:41, 15 సెప్టెంబర్ 2009 (UTC)

రచనలు[మార్చు]

ఈయన రచనల జాబితాలోని కొన్ని రచనలు ముఖ్యంగా మరణించిన తర్వాతవి ఈయన వ్రాసినవి కాదనుకుంటా, ఈయన మనమడి పేరు కూడా వేదం వెంకటరాయ శాస్త్రే అని మనమడు వ్యామోహం అనే నాటకం వ్రాశాడని ర్యాండర్ గై అనే సినీ చరిత్రకారుడు ఇక్కడ వ్రాశాడు. ర్యాండర్ గై ఇలాంటి విషయాల్లో బాగా పరిజ్ఞానమున్న చరిత్రకారుడు. కాబట్టి ఇది నిజమనుకోవచ్చు --వైజాసత్య 05:31, 16 సెప్టెంబర్ 2009 (UTC)

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.