చర్చ:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉపోద్ఘాతంలో "విద్యుత్ ప్రసార మాధ్యమాలలో ...." అని electronic media కి వాడితే సరిపోలేదు. వేమూరి వారే కి వైద్యుత అని ఇచ్చారు. వైద్యుత మాధ్యమం అనేది సరియైన పదం అని సూచన.13:45, 9 సెప్టెంబరు 2015‎ 209.183.246.114 (చర్చ • నిరోధించు)‎

సమాధానం[మార్చు]

ఈ విషయం చర్చించడానికి ముందుకి వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు. నిఘంటువులో electronic అన్న మాటకి వైద్యుత అన్న అర్థం ఉంది. కనుక వైద్యుత మాధ్యమం అనే ప్రయోగం వాడొచ్చు. తప్పు లేదు. సాంకేతిక రంగంలో మనకి తారసపడే ఇంగ్లీషు మాటల అర్థాలకి ఫలానా తెలుగు మాటలే వాడాలనే నియమం ఇంకా స్థిరపడలేదు. ఈ స్థిరత్వం క్రమేపీ వాడుకలో నలగడాన్ని బట్టి ఉంటుంది. నిఘటువు భాష వాడుకని శాసించలేదు; వాడుకలో ఉన్న భాషని గ్రంధస్థం చేస్తుంది. Vemurione (చర్చ) 14:04, 14 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]