చర్చ:వైరస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg వైరస్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం 46 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia


వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Note.svg వైరస్ వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • ఈ వ్యాసాన్ని విశేష వ్యాసముగా తయారు చేయాలి

ఈ వారం వ్యాసం[మార్చు]

వ్యాసం యొక్క ఈ వెర్షనును ఈ వారం వ్యాసంగా పంపించాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:13, 12 నవంబర్ 2007 (UTC)

ఏంటంటే వర్సస్ ఏమిటంటే[మార్చు]

రెంటిలో ఏది కరక్టు? ఏంటంటే వర్సస్ ఏమిటంటే రెండూ కరక్టు అయితే వ్యాస రచయిత తొలిసారి ఉపయోగించినది ఉంచడము భావ్యము. ఒకటే కరక్టు అయితే ఇలాంటివి అన్నీ ఓ పేజీలో ఉంచితే భవిష్యత్తులో వ్యాసాలు వ్రాసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. Chavakiran 09:51, 13 నవంబర్ 2007 (UTC)