చర్చ:వైవస్వత మనువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

రాజశేఖర్ గారూ! వైవస్వత మనువు ను వైవశ్వత మనువు కు దారి మార్చారు. కాని "వైవస్వత" అనేదే సరైన పదం లాగున్నది. నా దగ్గర ఉన్న పుస్తకాలలో అలాగే ఉన్నది. దారి వెనుకకు మరలించుదామా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:27, 18 డిసెంబర్ 2008 (UTC)

ఔనండీ, "వైవస్వత" అన్నదే సరైన పదం - వెనక్కి మళ్ళించగలరు. --Gurubrahma 20:31, 18 డిసెంబర్ 2008 (UTC)