చర్చ:శంకారం (అనకాపల్లి మండలం)
Appearance
శంకరం గ్రామం మరియు శంకరం బౌద్ధ స్థూపాలు రెండూ ఒకటే
[మార్చు]@k.venkataramanaసర్ నేను గ్రామం మరియు పురావస్తు ప్రదేశం మధ్య గందరగోళాన్ని నివారించడానికి బౌద్ధ స్థూపం గురించి శంకరం పేజీని మార్చాను కానీ నేను గ్రామ పేజీని మార్చలేకపోయాను..దయచేసి దానిని మార్చండి Naidu999 (చర్చ) 21:15, 4 అక్టోబరు 2023 (UTC)
- @K.Venkataramana Naidu999 (చర్చ) 09:01, 5 అక్టోబరు 2023 (UTC)
- Naidu999 గారూ శంకారం (అనకాపల్లి మండలం) అనేది గ్రామం గురించి సమాచారం ఉన్న వ్యాసం. శంకరం (బుద్ధ స్థూపాలు) అనే వ్యాసం వేరుగా ఉంది. ఈ భౌద్ధ స్థూపం ఆ గ్రామానికి చెందినదైతే, ఆ గ్రామ వ్యాసంలో ఒక విభాగంగా సంక్షిప్తంగా బౌద్ధ స్తూపం గురించి సమాచారం చేర్చి, ప్రధాన వ్యాసంగా శంకరం (బుద్ధ స్థూపాలు) లింకును అక్కడ చేర్చవలసి ఉంటుంది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:52, 5 అక్టోబరు 2023 (UTC)
- Naidu999 గారూ, శంకారం (అనకాపల్లి మండలం) గ్రామ వ్యాసంలో ఒక విభాగంగా పర్యాటక ప్రదేశాలను చేర్చాను. అందులో బౌద్ధ స్తూపం గురించి వ్యాసాన్ని సంక్షిప్తంగా చేర్చి, శంకరం (బుద్ధ స్థూపాలు) లింకును చేర్చాను. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:02, 5 అక్టోబరు 2023 (UTC)
- @K.Venkataramanaసరిగ్గా ఇది కరెక్ట్ సార్ Naidu999 (చర్చ) 18:47, 5 అక్టోబరు 2023 (UTC)