Jump to content

చర్చ:శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అని ప్రధానవ్యాసం తయారుచేసి; ఆ తరువాత వివిధ రంగాలను అక్కడనుండి లింకు పేజీలు ఏర్పటుచేస్తే బాగుంటుంది.Rajasekhar1961 06:12, 28 ఆగష్టు 2008 (UTC)

వివిధ రంగాల గురించి విడి విడిగా వ్రాయవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైజు అన్న పేరు సి.ఎస్.ఐ.ఆర్ సైట్లో నుంచి తీసుకోబడింది, ఇది ఈ అవార్డు పూర్తి పేరు. ఈ అవార్డునే వాడుకలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అని లేదా ప్రైజ్ అనీ, లేదా భట్నాగర్ అవార్డు లేదా ప్రైజ్ అని కూడా అంటారు. ఈ పేజీ అన్ని రంగాలను కవర్ చేస్తుంది. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు. కావాలంటే మీరు సూచించిన పేజీని ఈ పేజీకి దారి మార్పు చేయవచ్చును. δευ దేవా 08:13, 28 ఆగష్టు 2008 (UTC)

శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి