చర్చ:శాటీలైట్ ప్రసారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం లో మీసంతకం[మార్చు]

వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్ గారు,

మీరు వికీలో చురుకుగా రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు,మరియు అభినందనలు.వికీ నియమానుసారం వ్యాసాలలో వాడుకరులు తమ పేరు వ్రాయడం లేదా వాడుకరి సంతకం చెయ్యడం నిషేధం.ఇదిమీరు గమనించగలరు.వ్యాసంలలోని మీసంతకాన్ని తొలగించినను మీరు మళ్ళిమళ్ళి చేరుస్తున్నారు ఇది వికీ స్పూర్తికి విరుద్ధం,ఇది మీరు అర్థం చేసుకొఓటారనిభావిస్తున్నాను..అలాచేర్చిన తొలగించబడును.చర్చా పీజిలలో మీరు సంతకం చెయ్యవచ్చును. మునుముందుకూడా మీనుండి ఉత్తమ వ్యాసాలను ఆశిస్తున్నాం.Palagiri (చర్చ) 05:46, 4 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]