చర్చ:శామ్ పిట్రోడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

http://www.aksharamala.com కంటే మంచి dictionary ఎవరైనా సూచిచంచ గలరు. saahiti.org పని చేయుట లేదు.
--పిఢరా 12:49, 23 ఫిబ్రవరి 2007 (UTC)

  1. బ్రౌన్ dictionary (Telugu - English - Telugu)
  2. గ్విన్ dictionary (Telugu - Englsih)
వీవెన్ 16:28, 23 ఫిబ్రవరి 2007 (UTC)

వ్యాసంపేరు[మార్చు]

వ్యాసంపేరు సామ్ పిట్రోడా / సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా కంటే సామ్ పిట్రోడా అని ఉంటే బాగుంటుంది. అదే అందరికి తెలిసిన పేరు. కాకపోతే సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా అని ఇంకొక పేజీ కూడా సృష్టించి దాన్ని దారిమార్పు పేజీ చేస్తే బాగుంటుంది. --వైఙాసత్య 18:22, 23 ఫిబ్రవరి 2007 (UTC)