చర్చ:శివాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను ఛత్రపతి శివాజీ అనే వ్యాసాన్ని రాయాలనుకుంటున్నాను. వెతికినపుడు ఈ పేజీకి వచ్చాను కానీ ఇది అయోమయంగా ఉంది. ఎక్కడ వ్రాయాలో తెలిపి సహాయం చేయగలరు. --Svrangarao 18:15, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఛత్రపతి శివాజీ వ్యాసంలో మొదలు పెట్టండి. శివాజీ సినిమాకు దారిమార్పు తొలిగించి నేను సరిచేశాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:26, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]