చర్చ:శూద్రులు
Jump to navigation
Jump to search
మాల, మాదిగ ఇతర దళిత కులాలను శూద్రులకంటే సామాజికంగా తక్కువస్థాయి కల్పిస్తూ పంచములుగా (అయిదో వర్ణము వాళ్ళుగా)పేర్కొన్నారని చెప్తుంటారు.
2021 అక్టోబరు 24 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన
[మార్చు]అయ్యా, గౌండ్ల వారు ఉత్తర భారత దేశమునుండి కొన్ని విధముల దండయాత్రల కారణంగా వలస వచ్చిన పంచ గౌడ సారస్వత బ్రాహ్మణులు వీరికి ఉపనయన సంస్కారాలు ఉన్నాయి. మీరు చెప్పిన విధముగా కూడా శూద్రులుగా పరిగణించబడనప్పుడు అక్కడా పొందు పర్చడము సమంజసము కాదని నా మనవి. దయచేసి తొలగించ ప్రార్థన. ఇట్లు చింతకింది సంతోష్ కుమార్ గౌడ్.