చర్చ:శృంగారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శృంగారం అనగా నవరసాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందువలన సోలా శృంగారం వ్యాసాన్ని ఇందులో చేర్చి విస్తరించాను. దీనికి రతి అనే అర్థం కాకుండా అలంకారము మరియు అందము అని కూడా ఉన్నాయి. ఆంధ్రభారతివారి నిఘంటువు ప్రకారం.Rajasekhar1961 (చర్చ) 07:10, 28 జనవరి 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]