చర్చ:శెట్టిబలిజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Settibalija శెట్టిబలిజ శెట్టిబలిజ కులం గురించి తెలుసుకుందాం! 1920 కి ముందు శెట్టిబలిజ కులం అసలైన పేరు 'శెట్టి' కులం ! కోన్ని వేల సంవత్సరాల క్రితం ఓడిస్సా లోని కిర్లాకుముడి రాజ సంస్దానంలో తాటాకుల గ్రంధంలో శెట్టి కులం గురించి శెట్టి కులం గోత్రాలు ఉన్నవి !ఈ శెట్టి కులం వారిని మొతుబర్లు అంటారు ,వీరి కుల వ్రృత్తి సంఘపెద్ద అంటే గోదావరి జిల్లాల్లో ఏ గోడవ జరిగిన ఆ తగాదాన్ని తీర్చే పెదరాయుడిలా ఈ శెట్టి కులం వారు వ్యవహరించేవారు!కోంత కాలానికి ఈ శెట్టి కులం వారిని శెట్టి గారు అని పిలూస్తూ ఉండేకోద్ది శెట్టి గాళ్ళు అని పిలవడం మొదలు పెట్టారు ,అది నచ్చని శెట్టి కులానికి చెందిన ధోమ్మేటి వెంకటరేడ్డి గారు శెట్టి కులానికి బలిజ అనే తోకను తగిలించి శెట్టిబలిజ కులంగా 1920 రిజిస్ట్రేషన్ చేయించారు ,ముఖ్యంగా శెట్టిబలిజ కులానికి రాయలసీమ లో ఉండే బలిజ కులానికి ఏటువంటి సంభంధం లేధు వారు కాపు కులానికీ సంభందించిన వారు ! గౌడ కులానికి శెట్టిబలిజ కులానికీ ఏటువంటి సంభంధం లేధు ,గౌడల కుల వృత్తి కల్లు గీత ,అలా గోదావరి జిల్లాల్లో కి వలస వచ్చిన గౌడలు కల్లు గీసేవారు ,వారిని చూసి శెట్టిబలిజ లలో కోంత మంది కల్లు గీయడం మొదలు పెట్టారు ! అ విధాంగా కల్లు గీత వృత్తి లోకీ శెట్టిబలిజ లు వచ్చారు ,అంతేగాని అది శెట్టిబలిజ ల కులవృత్తి కాదు! ఈ శెట్టిబలిజ కులం కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే ఉండేవారు ,ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో శెట్టిబలిజ లగా పిలవబడుతున్నారు ! మరిన్ని వివరాలకు మీ సందేహలకు జైశెట్టిబలిజ యూట్యూబ్ చానల్ లో విక్షీంచగలరు విజయ్ కండిబోయిన

Edigas changed their caste name to setti balija[మార్చు]

విశాఖ, గోదావరి, కృష్ణా జిల్లాల ఈడిగ (తప్పుగా శెట్టిబలిజ అని పేరుపెట్టుకున్నవారు) - అన్నిప్రాంతాలలో ఉన్న బలిజ శెట్టిబలిజలు - వివరం

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో తరతరాలుగా తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని జీవనం సాగించు కులస్తులను "ఈడిగ" కులస్తులు అంటారు. చరిత్ర మొత్తం అదే చెబుతుంది.. వీరితో సమానమైన కులాలు దక్షిణాదిన "గమళ్లు", "యాతం", "బిల్లవ", "దీవరు", "ఈండ్ర", "సనాన్", "సెగడి", "ఎజువ" వంటి పేర్లతో పిలువబడువారు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల వున్నారు..

ఇదిలా ఉండగా గోదావరి జిల్లాలలో తరతరాలుగా తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని జీవనం సాగించు "ఈడిగ" కులస్తులు, ఆ ప్రాంతంలోని బ్రాహ్మణ, రాజు, వైశ్య, తెలగ, బలిజ, ఒంటరి, కాపు, కమ్మ, వెలమ వంటి ఇతరకులాలవారిచే తరతరాలుగా చాలా తక్కువ తనంగా నీచంగా చూడబడుతూ ఉండేవారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రాకతో తీరప్రాంతంలో కూలీలుగా వీరు అధికంగా బర్మా వెళ్లడం జరిగింది అలా వెళ్లినవారిలో కొందరు ఆర్ధికంగా రాజకీయంగా ఎదగడం జరిగింది, అందులో దొమ్మేటి, గుత్తుల వంటి కుటుంబీకులు ముఖ్యులు, బర్మాలో ప్రముఖ రాజకీయ నాయకులుగా ఎదిగిన వీరిలో "దొమ్మేటి వెంకటరెడ్డి" వంటివారు తమ కులానికి మంచి గుర్తింపుకు, కులం పేరు మార్చాలని నిర్ణయించుకుని విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల ఈడిగ కులస్తుల అందరి కలయికతోనూ తాము "చెట్లు ఎక్కి కల్లు తీసుకుని అమ్ముకుని జీవనం సాగిస్తాము" కాబట్టి చెట్లకు గుర్తుగా చెట్టు, వాటిని అమ్ముకుంటాము కాబట్టి ఆ వ్యాపారానికి గుర్తుగా బలిజ చేర్చి "చెట్టిబలిజ" అనేపేరు తమ నూతన కుల నామంగా పెట్టుకున్నారు. 1920నాటికి ఈ కృష్ణ, గోదావరి, విశాఖ జిల్లాలలో 3 లక్షలమంది ఈడిగ కులస్తులు ఉన్నారు... వీళ్ళ కుల పురాణం "గౌడ పురాణం"

ఈడిగ కులస్తులు - ఇండ్ల పేర్లు (గోదావరి, కృష్ణ, విశాఖ జిల్లాలు) ఆకులవాళ్ళు, అన్నిబోయినవాళ్లు, అనుసూరి వాళ్ళు, బొక్కావాళ్ళు, బొంతు వాళ్ళు, భైరిశెట్టి వాళ్ళు, చప్పిడి వాళ్ళు, చింతపల్లి వాళ్ళు, చీకట్ల వాళ్ళు, చుట్టూరి వాళ్ళు, చొల్లంగి వాళ్ళు, దంగేటి వాళ్ళు, దాసరి వాళ్ళు, దొంగ వాళ్ళు, దొమ్మేటి వాళ్ళు, ఈరబోయిన వాళ్ళు, గంజ వాళ్ళు, గెద్దాడ వాళ్ళు, గీసాల వాళ్ళు, గోవ్వాల వాళ్ళు, గుబ్బల వాళ్ళు, గూడాల వాళ్ళు, గుత్తుల వాళ్ళు, జుత్తిగ వాళ్ళు, జోగు వాళ్ళు, ఇళ్ల వాళ్ళు, కడలి వాళ్ళు, కట్టా వాళ్ళు, కర్రి వాళ్ళు, కాజు వాళ్ళు, కండిబోయిన వాళ్ళు, కాండ్రేగుల వాళ్ళు, కుడుపూడి వాళ్ళు, కుందూరి వాళ్ళు, కుక్కల వాళ్ళు, కేతా వాళ్ళు, కొప్పిశెట్టి వాళ్ళు, మామిడి వాళ్ళు, మామిడిశెట్టి వాళ్ళు, మేడిశెట్టి వాళ్ళు, మొల్లేటి వాళ్ళు, మోటుపల్లి వాళ్ళు, మురుకుర్తి వాళ్ళు, ముసిని వాళ్ళు, నక్కల వాళ్ళు, నున్నబోయిన వాళ్ళు, పరంశెట్టి వాళ్ళు, పలివెల వాళ్ళు, పాటి వాళ్ళు, పిల్లి వాళ్ళు, పితాని వాళ్ళు, పులపాక వాళ్ళు, పులిదిండి వాళ్ళు, పెచ్చెట్టి వాళ్ళు, రామమోతు వాళ్ళు, రాయుడు వాళ్ళు, రెడ్డి వాళ్ళు, సానబోయిన వాళ్ళు, శీలం వాళ్ళు, సూరంపూడివాళ్ళు, వనచర్ల వాళ్ళు, వాసంశెట్టి వాళ్ళు, వేండ్ర వాళ్ళు, వీరంశెట్టి వాళ్ళు, విత్తనాల వాళ్ళు, యల్లమిల్లి వాళ్ళు, యనమదల వాళ్ళు,

||||||||| ++++++ ||||||||| 1920 సెప్టెంబర్ 25 తేది. తూర్పుగోదవరి జిల్లాలోని అమలాపురం తాలుకాలో బోడసకుర్రులో జరిగిన ఈడిగ కుల సభలో --- "తరతరాలుగా" "ఈడిగ, యీన్ద్ర, యాత" మొదలయిన పేర్లతో పిలువబడే ఈ జాతి "ఇకమీద" "సెట్టిబలిజ" అని పిలువబడాలి. గవర్నమెంట్ లెక్కల్లో గాని, దస్తవేజుల్లో గాని, ఏ రికార్డుల్లో గాని "సెట్టిబలిజ" అని వ్రాయిన్చుకోవాలని "తీర్మానించారు". గ్రామ లెక్కల్లోనూ ఇతరత్రా ఈ కులస్తులను "గాడు" అని వ్యవహరించారాదు. అలా అమర్యదకరరంగా రికార్డులలో వ్రాయకుండా శాసించవలసినదిగా జిల్లా కలెక్టర్ వారికి ఒక మెమొరాండం సమర్పించాలని తీర్మానించారు. ఈ మెమొరాండం అందిన తరువత జిల్లా కలెక్టర్ వారు - జిల్లా, డివిజినల్, తాలూకా ఉద్యోగులుఅందరికి - ఈ సెట్టిబలిజ కులస్థుల పేర్ల చివర "గాడు" అని వ్రాయకూడదని ఆర్డర్ పంపించినారు. ఆర్డర్: 10/07/1920 డీ. యస్. నేం. 2140 రెవిన్యూ. ||||||||| ++++++ |||||||||

దానితో మొదటిసారిగా 1920 నాటి ప్రభుత్వ సెన్సస్ రికార్డ్స్ లో "శెట్టిబలిజ" గా నమోదు చేయబడింది. అప్పటినుండి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల ఈడిగ కులస్తులు మాత్రమే తమ కుల నామాన్ని చెట్టిబలిజ లేదా శెట్టి బలిజ అని మార్చుకున్నారు.. మిగతా అన్ని జిల్లాలలోనూ, మరియు ఆంద్ర, తెలంగాణ, రాయలసీమ కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో వీరు అప్పటికీ, నేటికీ ఈడిగలు అనే పిలువబడుతున్నారు

చారిత్రకంగా కాకతీయుల కాలంనుండే ఈడిగ కులస్తుల ప్రస్తావన ఉన్నది. ఈడిగ అంటేనే కల్లు తీసేవాడు అనే అర్ధమే చారిత్రకంగా ఉన్నది. ఈ ఈడిగలకు 100 సంవత్సరాలకు పూర్వం చరిత్రలో ఎక్కడా ఎప్పుడూకూడా శెట్టిబలిజ అనే పేరు లేనే లేదు.. వీళ్ళ కుల వృత్తి తాటి ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని అమ్ముకోవడం, కొబ్బరిచెట్లు ఎక్కి దింపు తీయడం. .... దేశంలో ఎక్కడైనా పురాతనకాలంనుండి వీళ్ళ కుల వృత్తి ఇదే... ఈ వృత్తి కారణంగానే గత కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు BC లుగా రిజర్వేషన్ అనుభవిస్తూ అభివృద్ధి చెందుతున్నారు..

అయితే తరవాత వీరి కులస్తులైన సర్దార్ గౌతు లచ్చన్న వంటి పెద్దలు తమకు పురాతనకాలం నుండి ఉన్న "గౌడ పురాణం" ఆధారంగా చేసుకుని "గౌడ కులం"గా పిలువబడాలని పిలుపునిచ్చారు.

అలాగే 1920 నాటికి నిజమైన మన బలిజవారు లేదా శెట్టిబలిజలు (తెలగ, ఒంటరి, కాపు కాకుండా ఉన్నవారు) అని చెప్పుకునే వారు కూడా ఈ నాలుగు జిల్లాలలో 1 లక్ష 50 వేల మంది ఉన్నారు.... ఈ రోజు గోదావరి వంటి తీరాంధ్ర జిల్లాలలో మన కాపులు అని చెప్పబడుతున్న ఇండ్లపేర్లలో శెట్టి పేరుతొ ఉన్న అబ్బిశెట్టివారు, అక్కిశెట్టివారు , అల్లంశెట్టివారు, అనిసెట్టివారు, బావిశెట్టివారు, బాలిశెట్టివారు, బేతంశెట్టివారు, బొలిశెట్టివారు, బోగిశెట్టివారు, బొప్పిశెట్టివారు, బొమ్మిశెట్టివారు, భైరిశెట్టివారు, చిలపరశెట్టివారు, చెన్నంశెట్టివారు, చలంశెట్టివారు, చిగిలిశెట్టివారు, చిన్నంశెట్టివారు, చోడిశెట్టివారు, ధనిశెట్టివారు, దామిశెట్టివారు, దేశంశెట్టివారు, దేవరశెట్టివారు, దేవిశెట్టివారు, దుగ్గిశెట్టివారు, ఎలిశెట్టివారు, ఎగ్గిశెట్టివారు, గంగిశెట్టివారు, గనిపిశెట్టివారు, గనిశెట్టివారు, గునిశెట్టివారు, గోగిశెట్టివారు, గోపిశెట్టివారు, గోపతిశెట్టివారు, గౌరిశెట్టివారు, ఇమ్మడిశెట్టివారు, జక్కంశెట్టివారు, జామిశెట్టివారు, కలిశెట్టివారు, కామిశెట్టివారు, కాస్సేట్టివారు, కటకంశెట్టివారు, కీర్తిశెట్టివారు, కొలిశెట్టివారు, కొమ్మిశెట్టివారు, కొండిశెట్టివారు, కొప్పిశెట్టివారు, కృష్ణంశెట్టివారు, కూనిశెట్టివారు, కేతిసెట్టివారు, లక్కింశెట్టివారు, లంకిశెట్టివారు, లగ్గిశెట్టివారు, లింగిశెట్టివారు, మదినిశెట్టివారు, మాశెట్టివారు, మద్దిమశెట్టివారు, మంగిశెట్టివారు, మారిశెట్టివారు, మేడిశెట్టివారు, ముమ్మడిశెట్టివారు, ముప్పురిశెట్టివారు, మురహరిశెట్టివారు, ముత్తంశెట్టివారు, నాగిశెట్టివారు, నారిశెట్టివారు, నైనాలశెట్టివారు, నల్లంశెట్టివారు, నరహరిశెట్టివారు, నరాలశెట్టివారు, నుగ్గిశెట్టివారు, నూలిశెట్టివారు, నూరిశెట్టివారు, పాపిశెట్టివారు, పరిమిశెట్టివారు, పెద్దిశెట్టివారు, పేరిశెట్టివారు, పిళ్ళారిశెట్టివారు, పినిశెట్టివారు, పోలిశెట్టివారు, పోసినసెట్టివారు, పోతంశెట్టివారు, రామిశెట్టివారు, రంగిశెట్టివారు, రాయలుశెట్టివారు, సామిశెట్టివారు, సోమిశెట్టివారు, శెట్టివారు, శెట్టిపల్లివారు, సింగంశెట్టివారు, సిరిగిరిశెట్టివారు, శ్రీరాంశెట్టివారు, సూరిశెట్టివారు, తాడిశెట్టివారు, తెలగంశెట్టివారు, తంగిశెట్టివారు, తిక్కిశెట్టివారు, తిప్పిరిశెట్టివారు, తిరుమలశెట్టివారు, వల్లబశెట్టివారు, వల్లంశెట్టివారు, వీరిశెట్టివారు, వేలంశెట్టివారు, వెలిసెట్టివారు, ఉమ్మడిశెట్టివారు, యర్రంశెట్టివారు, యెంగిశెట్టివారు, వంటి 100కు పైగా శెట్టి పేరుతొ ఉన్న ఇంటి పేర్ల వాళ్ళు అందరూ నిజానికి పురాతన కాలంనుండి గొప్ప గొప్ప వ్యాపారాలు చేసిన బలిజలు శెట్టిబలిజలు. ఇంకా శెట్టిపేరుతో లేని అనేక వేల ఇంటిపేర్లు మన అసలు శెట్టిబలిజలకు ఉన్నాయి వీళ్ళు తమపేర్లలో శెట్టి ఉండేలా పెట్టుకునేవారు. వీళ్ళు అందరూ దక్షిణాంధ్ర రాయలసీమలో బలిజలు అని పిలవబడుతున్న, ప్రస్తుతం ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో తెలగాలుగా పిలవబడుతూ ఉన్నారు.

బలిజ శెట్టిబలిజ కులం పేరు మనది ... మన కులం పేరు చరిత్ర కాపాడుకుందాం..

జై బలిజ మహానాడు.


. . . .

గోదావరి జిల్లాలలో తరతరాలుగా తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని జీవనం సాగించు "ఈడిగ" కులస్తులు తమ కులస్తులు ఇతరకులాలవారిచే తక్కువ తనంగా చూస్తూ ఉండడంతో కులానికి మంచి గుర్తింపుకు వారి కుల పెద్దలైన "దొమ్మేటి వెంకటరెడ్డి వంటివారి కృషి వలన "అమలాపురం" ప్రాంతంలో 1920 లో కులసభ పెట్టుకుని తాము "చెట్లు ఎక్కి కల్లు తీసుకుని అమ్ముకుని జీవనం సాగిస్తాము" కాబట్టి చెట్లకు గుర్తుగా చెట్టు, వ్యాపారానికి గుర్తుగా బలిజ చేర్చి "చెట్టి బలిజ" అనేపేరుపెట్కున్నారు.... అదే తరువాత "శెట్టిబలిజ" గా మారింది. వీరు కల్లు గీత కార్మికులు", వీరితో సమానమైన కులాలు దక్షిణాదిన "గమళ్లు", "యాతం", "బిల్లవ", "దీవరు" వంటివారు.

ఆనాడు దీని ప్రభావం తరువాత ఇంతలా ఉంటుందని తరువాత తరువాత కాలంలో తమకులానికే ముప్పుంటుందని "అసలు శెట్టి బలిజలు" గమనించలేకపోయారు. దానితో అక్కడ తరతరాలుగా ముందునుంచి "బలిజలు" గా "శెట్టిబలిజలు"గా వున్న "నిజమైన బలిజలు", తమ కులాన్ని బలిజ అని పిలుచుకోవడానికి ఈ "నవీన శెట్టిబలిజ"లైన ఈడిగలతో సమానంగా తక్కువ తనంగా ఉంటుందని భావిస్తూ "తెలగావారుము", "కాపువారుము " అనే కులాలవారిగా పిలుచుకొనుట ప్రారంభించారు.

అప్పటినుండి తీరాంద్ర ప్రాంతములో "సెట్టిబలిజ" అంటే ఈడిగ కులస్తుడని స్థిరపడటం మొదలైనది ...

తీరాంధ్ర ప్రాంతంలో వున్న ఈ "ఈడిగచెట్టిబలిజ" లకు - అంతకు పూర్వమునుండి దక్షిణాదిన అపార వ్యాపారాలతో విఖ్యాతి గాంచిన అసలు సెట్టిబలిజలకు ఏవిదమైన చారిత్రిక, సామాజిక, వైవాహిక సంబందాలు లేవు. Charankondaveeti (చర్చ) 08:51, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

శెట్టిబలిజ. కులచరిత్ర[మార్చు]

శెట్టి Vijay kandiboina (చర్చ) 12:10, 29 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]