శెట్టిబలిజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శెట్టి బలిజ భారతదేశం లో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కనిపించే గౌడ సామాజిక సమూహం. వీరు "గౌడ్స్ ఆఫ్ ఆంధ్ర" గా పిలవబడతారు. శెట్టి బలిజలు చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరు పూర్వము సంఘ పెద్దలుగా వ్యవహరించేవారు. వీరు ఎక్కువ శాతం వ్యవసాయం, చిన్న తరహా వ్యాపారములు, ఆధునిక వృత్తులతో జీవనం సాగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో శెట్టి బలిజలు సుమారు 17 శాతం. భారత దేశం లో ఇతర గౌడ సామాజిక వర్గాలకు, శెట్టిబలిజ లకు సంబందం లేదు. 2002 లో, విద్యా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సానుకూల వివక్ష పథకంలో వీరిని వెనుకబడిన తరగతులుగా నియమించారు. శెట్టి బలిజ comunity కి చెందిన వారి ఇంటిపేర్లు, గోత్రాలు కింద ఇవ్వబడ్డాయి.

భరద్వాజ గోత్రం: Rayudu, Rayana

కౌండిస్య గోత్రం: Reddi, Katta, Kamuju, Kanchi, Pala, Seelam, Shilaboyana, Kukkala, Guttula, Dangeti, Dommeti, Golaketi,

కశ్యప గోత్రం: Mattaparti, Mallethota, Molleti, Kadali, Kavvuri, Kaavuri, Kandiboyana, Ganduboyana, Chelluboyana, Chitturi, Medisetti, Mamidisetti, Pilli, Kaja, Kavuru, Chode, Panthadi, Pitani, Battina, Chikatla, Chintakula, Golusula,

మృకండ గోత్రం: Makaboyana, Makanaboyana, Geesala, Vanum,

వశిష్ఠ గోత్రం: Koppisetti, Kosetti, Samsani, Malluri, Vithanala, Ganja, Vasarla, Vanacharla, Vasamsetti,

మార్కండేయ గోత్రం: Musini, Mulasa, Yandra, Vendra, Paati, Baalam, Sollangi, Chollangi, Bokka, Bonthu, Illa, Veeravalli, Yallamilli, Anasuri, Anisetti, Bairisetti, Yanmadula,

ధనుంజయ గోత్రం: Jakkamsetti, Kudupudi, Kadiyala, Kandregula, Kakarapalli, Kala, Pasula, Peccheti, Sanaboyina,

దత్తాత్రేయ గోత్రం: Yerra, Paramsetti, Kaaki, Eelamudi, Dhunaboyana,

వృద్ద మహాముని గోత్రం: Shimham, Gooduri,

రెచ్చర్ల గోత్రం: Kodi, Kolla, Keta, Govvari, Gudala, Pampana, Pampani, Appari, Chappidi, Chintapalli, Penke, Palamoori, Pasupuketti, Pasupuleti, Dampanaboyana,

తుల్య మహాముని గోత్రం: Pitla, Bandi, Gubbala, Geddada, Donga, Dunga, Palivela, lootikoorti, Nemaani, Mannem, Googgilla, Joogi, Shiragam, Juttuka, Bejawada, Borabattula, Bellpukonda, Baditaboyina, Mallugurti, Maragaani, Pulapaakula, Velligatla, Pinninti, Nakkala, Ramanati, Komati, Juttiga, Vallu, Neela, Dasam, Kadimi, Kankatala, Pandi, Kambala, Paalika, Naamaala, Naraala, Bukkaamsetti, Soorampudi, Tekumudi, Booka, Chiratla,