చర్చ:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
స్వరూపం
పేరు
[మార్చు]జిల్లా పేరు "శ్రీ అమరజీవి పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా" అనుకుంటాను అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం. - వేణు 06:09, 17 జూలై 2008 (UTC)
- ఔను, మీరు చెప్పేది నిజమే, సరియైన పేరుకు తరలించాను. --Gurubrahma 12:41, 3 జనవరి 2009 (UTC)
- ఔనా? http://nellore.ap.nic.in/ లో అలా లేదు. ఒకమారు కన్ఫర్మ్ చేసుకోండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:32, 3 జనవరి 2009 (UTC)