చర్చ:షడ్దర్శనాలు
స్వరూపం
- పేరు షడ్దర్శనములు అని ఉండాలని అనుకుంటున్నాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:48, 18 జూలై 2011 (UTC)
- అవును. ఇలా ఎన్నో పేజీలు వాడుక నామంతో సృష్టించబడటం నాకు కూడా అసంతృప్తిగానే ఉంది. వీలైతే మార్చేయడమే మంచిది. కావాలంటే వాడుక నామం నుండి అసలు పేజీకి దారిమార్పు చేయవచ్చు - శ్రీహరి
- వర్గం, షడ్దర్శనములు లో అన్ని పుటలు ఉంచాను.
- వేదము, అన్వీక్షికి దర్శనము, వేదాంత దర్శనము, అద్వైతము, వేదాంతము, సూత్రయుగము, తాత్పర్య లింగములు, ఇతరములు ఇవి మొత్తము షడ్దర్శనములు వర్గం. దాదాపు కనీసము 100-150 పెద్ద పుటల విషయము అందివ్వ వచ్చును.
- తదుపరి మతము వర్గము : హిందూ మతము లోని అనేక వర్గాలు.
- జైన మతము
- బౌద్థ మతము
- బౌతిక మతము: నాస్తిక వాదము------
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:25, 18 జూలై 2011 (UTC)
- ఈ పేజీలోని సమాచారం మొత్తం షడ్దర్శనములుకి తరలించబడింది - శ్రీహరి