చర్చ:షోడశోపచారాలు
స్వరూపం
షోడశోపచారాలని లిస్ట్ చేసే అన్నమాచార్య కీర్తనని "షోడశ కళానిధికి షోడశోపచారములు.." ఇక్కడ ఉంచచ్చా? అయితే తరవాత పోస్టు చేస్తాను.
- సందర్భోచితంగా ఉంటుంది కాబట్టి కీర్తనని బట్టి పూర్తి కీర్తన లేదా అవసరమైన భాగాన్ని ఇక్కడ ఉంచవచ్చు --వైఙాసత్య 04:34, 1 జూన్ 2007 (UTC)
వికిసోర్సు
[మార్చు]నా ప్రకారం మెత్తం వికిసోర్సు తరలించాలి. నేను ఇప్పుడే చూశాను అక్కడ అభివృద్ది చాలా బాగుంది. కాబట్టి వారిభివృద్ధి కి మనం కూడా తోడ్పడాలి కాబట్టి అన్ని ఇప్పుడే వికి సోర్సు కి తరలిస్తాను.--S172142230149 11:39, 1 జూన్ 2007 (UTC)
- ఇప్పటికే అన్నమయ్య కీర్తనలు చాలా వికీసోర్సులో ఉన్నాయి. అన్నీ తరలించటమంటే ఏంటి? విశదీకరించండి. ఇలాంటి పెద్దపెద్ద ఏకపక్ష నిర్ణయాలు తీసుకొనే ముందు ఇతరులను సంప్రదించవలెను --వైఙాసత్య 11:51, 1 జూన్ 2007 (UTC)