Jump to content

చర్చ:సంకర్షణపురం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ గ్రామము పేరు సంకర్షణపురం అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 12:03, 14 ఆగష్టు 2016 (UTC)

JVRKPRASAD గారూ, ఆ పేరు సరైంది అనిపిస్తే, మీ వద్ద మూలం ఉంటే సరైన పేరుకు మీరే తరలించేయండి. నాకు తెలిసి దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. --రవిచంద్ర (చర్చ) 13:23, 14 ఆగష్టు 2016 (UTC)
రవిచంద్ర గారు, మీకు ధన్యవాదములు. తప్పకుండా మారుస్తానండి. JVRKPRASAD (చర్చ) 13:35, 14 ఆగష్టు 2016 (UTC)
రవిచంద్ర గారు, వ్యాసము పూర్తి చేశాను. మన వికీ స్నేహితులు ఎవరయిననూ మార్పులు చేర్పులు ఇంకా ఏమైనా ఉంటే చేయవచ్చును. ఈ వ్యాసము మీద మీ అభిప్రాయము మరియు సలహాలు, సూచనలు తప్పకుండా తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 07:04, 15 ఆగష్టు 2016 (UTC)

సంకర్షణపురం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి