కారణాలు విభాగం పూర్తిగా పత్రికనుండి నకలుచేసినట్లున్నది. దీనిని సరిచేయాలి. పత్రిక మూలం అంతర్జాలంలో అందుబాటులోలేదుకనుక అసలు పత్రికకలవారే చేస్తే మంచిది. --అర్జున (చర్చ) 06:47, 15 సెప్టెంబర్ 2013 (UTC)