Jump to content

చర్చ:సాంస్కృతిక పునరుజ్జీవనం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar

రెనసాన్స్ అనే ఆంగ్లపదానికి "సాంస్కృతిక పునరుజ్జీవనము" అనే తెలుగుపదాన్ని చిన్నపుడు స్కూలు పాఠాలో వాడినట్లు గుర్తు. మీకు అది ఎలాగనిపిస్తున్నది? ఎందుకంటే రెనసాన్స్ అనే శీర్షిక మన వికీకి అంత అనువు కాదనుకొంటాను. (భాషాభిమానం వల్ల కాదు. తెవికీ పాఠకులు రెనసాన్స్ పేరును దానికి సంబంధించిన విషయంతో వెంటనే అనుబంధించక పోవచ్చును అని) --కాసుబాబు 18:59, 10 మార్చి 2007 (UTC)ప్రత్యుత్తరం

అవునండి "సాంస్కృతిక పునరుజ్జీవనము" సరియైనది మరియు అనువైనది. నిసార్ అహ్మద్ 06:50, 1 జూన్ 2008 (UTC)ప్రత్యుత్తరం