చర్చ:సామవాయి
Appearance
అయ్యా! తిరుమల ఆనందనిలయం లో 'భోగ శ్రీనివాసుడు' మెట్టమెదటి చర మూర్తి అన్నది సత్యమే కానీ, 'మలయప్ప' మలయప్ప కోన లో దొరికేంత వరకూ ఉత్సవవిగ్రహం గా వ్యవహరించింది మాత్రం 'ఉగ్ర శ్రీనివాసుడు'. అంతేకాక ఎట్టిపరిస్తితులలోనూ ధ్రువభేరానికీ భోగశ్రీనివాసునికీ కట్టివున్న సూత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడతీసే ప్రసక్తేలేదు.
సామవాయి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సామవాయి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.