చర్చ:సామవేదం షణ్ముఖశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పుట్టిన ఊరు[మార్చు]

ఒక హిందూ వ్యాసంలో చెప్పినట్టు ఈయన పుట్టింది అస్క అని అంగీకరిస్తే, అది చిన్న గ్రామమేమీ కాదు ఒక మోస్తరు పట్టణం. సరిహద్దుల్లోనూ లేదు. అస్క సరిహద్దు నుండి కనీసం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. --వైజాసత్య 15:08, 6 మే 2009 (UTC)

బ్లాగు లింకులు[మార్చు]

ఈ వ్యాసంలో ప్రవచనాలన్నింటికి బ్లాగు లింకులు మూలంగా చూపారు. ఇది ప్రచారం కోసం చేసిన పనిలా ఉంది. లింకు స్పామింగ్ కిందకు కూడా వస్తుంది కాబట్టి వాటిని తొలగిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 11:05, 28 మార్చి 2019 (UTC)