Jump to content

చర్చ:సింధు మేనన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఉచ్చారణ సరైనదేనా?

[మార్చు]

రవిచంద్ర గారూ సింధు మేనన్ ఉచ్చారణపై నాకు కొంత అనుమానం ఉంది. ఆంగ్లంలో Menon ను తెలుగులో మీనన్ అని పలకాలా? మేనన్ అని పలకాలా? నిర్ధారించుకోగలరు.--స్వరలాసిక (చర్చ) 03:16, 14 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మేనన్ అనే పలకాలి. నాకు ఓ మలయాళ స్నేహితుడు చెప్పాడు. అంతే కాకుండా మీనన్ అనేది మీడియా వాళ్ళు తప్పుగా ప్రచారం చేసిన పదం. ఈ మధ్యనే అన్ని పత్రికలు ఈ ఉచ్చారణను సరిదిద్దుకున్నారు.--రవిచంద్ర (చర్చ) 05:41, 14 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]