చర్చ:సిపాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ సిపాయి పేజీని యుద్ధాల వర్గం లో చేర్చకూడదని నా అభిప్రాయం. యుద్ధాల వర్గం లో కేవలం యుద్ధాలు ఉండాలి కదా.. ఆంగ్ల వికీలో కూడా ఇలా లేదు. --శశికాంత్ 15:34, 12 జూలై 2010 (UTC)

తొలగించాను.ఇలాంటి మార్పులు మీరు కూడా చొరవ చేసి చేయవచ్చు. --రవిచంద్ర (చర్చ) 16:09, 12 జూలై 2010 (UTC)