చర్చ:సుడిగాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ వ్యాసం వికీ శైలికి అనుగుణంగా లేదని నా అభిప్రాయం. ఈ వ్యాసంలో వ్యాస విషయకర్త స్వంతంగా చెబుతున్న వ్యాసంలా ఉన్నది. దీని శైలి మార్చితే బాగుండునేమో పరిశీలించడి.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 12:13, 2 మే 2013 (UTC)

కె.వెంకటరమణగారి అభిప్రాయాన్ని బలపరుస్తున్నాను. అలాగే పత్రిక ముఖచిత్రాన్ని చేర్చగలిగితే బాగుంటుంది--స్వరలాసిక (చర్చ) 06:09, 20 జనవరి 2016 (UTC)