చర్చ:సుడోకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg సుడోకు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం 23 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipediaఈ బైట లింకు ను ఆర్టికల్ లో పెట్టడాము పై మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి. http://www.dmoz.org/Games/Puzzles/Brain_Teasers/Sudoku/ --పిఢరా 12:05, 20 ఫిబ్రవరి 2007 (UTC)

తప్పకుండా పెట్టవచ్చును. "బయటిలింకులు' పేరే అందుకోసం. --కాసుబాబు 12:16, 20 ఫిబ్రవరి 2007 (UTC)
ఈ విధమైన వ్యాసం చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఇవి తెవికీ పరిధిని పెంచుతాయి. సినిమాలే మన లోకం కాదని గుర్తు చేస్తాయి. అభినందనలు --కాసుబాబు 12:16, 20 ఫిబ్రవరి 2007 (UTC)
పిఢరా గారూ, చాలమంచి ప్రయత్నం. ఇలానే ఎన్నో విస్తృతమైన వ్యాసాలు తెవికీకి అందిస్తారని ఆశిస్తున్నా --వైఙాసత్య 17:16, 20 ఫిబ్రవరి 2007 (UTC)
తెలుగు పదాలు చేర్చి విశేషవ్యాసంగా మార్చిందుకు కృతజ్ఞతలు. --పిఢరా 17:43, 8 జూన్ 2007 (UTC)
సత్యా గారు...తెలుగు పదాలు బాగా పట్టారే!! నాకు అక్కడ లాజిక్ అనే పదం ఉంచడం నచ్చ లేదు. వ్యాసానికి ఇంకా శుద్ది అవసరం. శుద్ధి అయితే నాకు ఈ వ్యాసాన్ని శ్రవణ ఫైలు గా చెయ్యాలని ఉంది, తోటి సభ్యులు ఏమంటారు..నేను మాటలబాబు కదా మరి.--మాటలబాబు 19:52, 8 జూన్ 2007 (UTC)
ప్రహేళిక, తర్కం అన్న పదాల్ని ఒక అజ్ఞాత సభ్యుడు చేర్చాడు. ఘనత ఆయన/ఆమె దే --వైఙాసత్య 01:05, 9 జూన్ 2007 (UTC)
ఇంకా తెలుగు ఎక్కువైతే, శ్రవణ ఫైలులో అదొక మంత్రము క్రింద తయారై, ఎవ్వరైనా వినడానికి భయపడే ప్రమాదము ఉందేమో.. --144.226.173.68 14:38, 12 జూన్ 2007 (UTC)