చర్చ:సురేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg సురేఖ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 22 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వివరాల సేకరణ[మార్చు]

సురేఖ కార్టూనిస్ట్ గురించి వివరాలు, వారి కార్టూన్ల సంపుటి, జయదేవ్ గారి సేకరణ మరియు మట్టెగుంట వెంకట అప్పారావుగారు స్వయంగా తన దస్తూరీలో వ్రాసి పంపిన వివరాలు వ్యాసం వ్రాయటానికి పునాదులు. జయదేవ్ గారికి సురేఖ గారికి నా క్రుతజ్ఞతలు.--S I V A 08:02, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]