చర్చ:సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ
స్వరూపం
సలాహుద్దీన్ ఒవైసీ జననం 1931 అని ఒకచోట 1932 అని మరొక చోట ఉన్నది. ఏది వాస్తవం ? కంపశాస్త్రి 14:48, 10 ఏప్రిల్ 2013 (UTC)
- ఆంగ్ల వికీపీడియా లోని వ్యాసాన్ని అనువాదం చేశాను. కాని infobox లో యిదివరకే ఎవరో 1932 అని చేర్చారు. కనుక ఆంగ్ల వికి లోని వ్యాసం సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ప్రకారం 1931 అని సరిచేసితిని.-- కె.వెంకటరమణ చర్చ 15:52, 10 ఏప్రిల్ 2013 (UTC)