చర్చ:సుసర్ల దక్షిణామూర్తి
Appearance
వికీపీడియా:సహాయ కేంద్రంలో అడిగిన ప్రశ్నకి నకలు
[మార్చు]http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%A6%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BE%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF అనే లింకులో పెద్ద పొరబాటు జరిగింది. సంగీతదర్శకుణ్ణి అతని తాతగారితో కన్‌ప్యూజ్ చేశారు. పైగా త్యాగరాజు శిష్యుడి పేరు తప్పుగా రాశారు. మానాంబుచావడి (ఆకుమళ్ళ) వెంకటసుబ్బయ్య. రోహిణీప్రసాద్.
- సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి మరియు సుసర్ల దక్షిణామూర్తి ఇద్దరూ వేరు వ్యక్తులు ఒకరు 1922 లో చనిపోతే మరొకరు ఆధునిక సంగీతంలో విశేషమైన కృషిచేశారు.--Rajasekhar1961 (చర్చ) 07:03, 18 ఫిబ్రవరి 2019 (UTC)