చర్చ:సూరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూరా వ్యాసంలో సూరాల లింకులిచ్చుట ఎలా?[మార్చు]

YesY సహాయం అందించబడింది


సూరా వ్యాసంలో సూరాల వరుస క్రమం వున్నది. అందులో సూరా ల లింకు వికీసోర్సు లోని సూరా సమాచార వ్యాసానికి ఎలా లింకు ఇవ్వాలో తెలియరావడం లేదు. ఓ పదింటికి లింకులు ఇచ్చాను, సరిగా లింకు వచ్చినది. కాని మిగతా వాటికి లింకులిస్తే "లాక్" గుర్తు వస్తున్నది, దానిని క్లిక్ చేస్తే కురాన్ భావామ్రుతంలోని సూరా పేజీకి పోవడంలేదు. అహ్మద్ నిసార్ (చర్చ) 20:10, 19 జూలై 2014 (UTC)

రహ్మానుద్దీన్ గారి చొరవ మరియు కృషివల్ల, సూరాల లింకులు (కురాన్ భావామృతం ప్రాజెక్టులోని పేజీలతో) సరైన రీతిలో ఉంచబడ్డాయి. రహ్మానుద్దీన్ గారికి ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 12:14, 2 ఆగష్టు 2014 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:సూరా&oldid=1273417" నుండి వెలికితీశారు