చర్చ:సెయింట్ పీటర్స్‌బర్గ్
స్వరూపం
Annunciation
[మార్చు]సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు. ఆరునెలలు గడచినా స్పందనలు లేకపోతే మూసను లింకుగా నిర్వాహకులు చేసినచో, అటువంటి పేజీలను మూసకు లింకున్న పేజీల ద్వారా ఆసక్తిగలవారు పరిశీలించడానికి వీలవుతుంది.
క్రైస్తవంలో Annunciation అంటే మేరీ మాతకు దేవదూత, ఆమె దేవుని బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలియజెప్పిన ఘట్టం. దాన్ని తెలుగులో బైబిల్ అనువాదాల్లో, ప్రవచనాల్లో ఏమంటున్నారో చెప్పగలరు. వ్యాసంలో చేర్చవలసిన అవసరం ఉంది. Inquisitive creature (చర్చ) 16:32, 19 జనవరి 2023 (UTC)