వాడుకరి చర్చ:Inquisitive creature

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Inquisitive creature గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.pngభాస్కరనాయుడు (చర్చ) 12:24, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఎన్నికలలో విజృంభించండి

మీరు పోటీ చేయకున్నా, ఎన్నికల సంరంభాన్ని వికీపీడియాలోకి వడిసిపట్టుకోవచ్చును. వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కొన్ని వ్యాసాలు సృష్టించబడ్డాయి. మిగిలినవి కూడా తయారు చేయండి. ఆయా నియోజక వర్గాల పాత ఎన్నికల వివరాలు వ్రాయండి. జరుగబోయే ఎన్నికలలో హడావుడిని మీ కెమెరాలో పట్టి వికీలోకి ఎక్కించే అవకాశాన్ని వదులుకోవద్దు.

ఈ లింకులు చూడండి -

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

విలువైన మార్పులు[మార్చు]

మీరు చేసే మార్పులు చిన్నవైనా వ్యాస నాణ్యత పెంచేవిగా ఉన్నాయి. ముఖ్యంగా అక్షర దోషాలు, వాక్యాలను అర్థవంతంగా చేసే మార్పులు బాగుంటున్నాయి. మీ కృషికి అభినందనలు. - రవిచంద్ర (చర్చ) 17:03, 6 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు Inquisitive creature (చర్చ) 17:08, 6 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

@Inquisitive creature గారు, ఆంధ్రప్రదేశ్ వ్యాసాన్ని శుద్ధి చేసి మెరుగు చేసినందులకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 10:30, 4 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc thanks అండీ Inquisitive creature (చర్చ) 00:42, 1 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసపేరుబరి తరలింపు గురించి[మార్చు]

@Inquisitive creature గారూ, వ్యాసపేరుబరిలో 'ష్' అక్షరం ఉన్న వ్యాసాల్ని 'శ్` అక్షరంతో తరలింపు చేస్తున్నారు. ఆ తరలింపు చేయడం గురించి వికీలో చర్చను చేశారా? ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:49, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అలా భారీగా తరలింపు చేయటానికి తగిన కారణం వివరిస్తూ రచ్చబండలో చర్చకు పెట్టాలి. దానిమీద సముదాయం నిర్ణయం తీసుకుంటుంది. యర్రా రామారావు (చర్చ) 18:03, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 అలాగైతే క్షమించాలి. తరలింపులు revert చేసి అలాగే చర్చకు తెస్తాను. Inquisitive creature (చర్చ) 01:01, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]