చర్చ:స్కాండినేవియా పాగనిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

తనకి నచ్చనిది ఏదీ ఉండకూడదు అని అనడం హిట్లర్ తరహా వాదం.

తనకు నచ్చిందే ఉండాలనుకోవడం, తాను రాసిందే వేదమనడం హిట్లర్, ముస్సోలినీలకు మించిన నైజం. నీ వాదన, ప్రచారం ఇంకడెందుకయ్యా, అంత అవసరమైతే నీ సొంత బ్లాగులో రాసుకో. వికీకీ నియమాలు, నిబంధనలు ఉన్నాయి. నీ ఇష్టమొచ్చినట్లు రాసి దాన్ని ఎవరూ చెరపరాదని ఎలా అంటున్నావు? హిందూమతం పైనే విమర్శలు చేస్తున్నావు. అసలు హిందూమతం గురించి నీకు తెలుసా?
నాకేమీ హిట్లర్ లక్షణాలు లేవు. "అసలు హిందూమతం గురించి నీకు తెలుసా?" అని నన్నడుగుతున్నారు. మీరు ఆది శంకరాచార్యుని మిథ్యావాదం చదివి ఒక్క ముక్కకైనా అర్థం చెప్పగలరా? I know that most of the hindus are not completely aware about hinduism as I have read hindu religious texts from vedas to vedanta of Sankaracharya.

I too came from a traditional hindu family but I don't think that hindus should be opposed to cultural heterogamy. Remember that we are even changing food culture. We are preferring pizzas and burgers instead of chepala pulusu and guttivankaya koora. In some practices, we explicitly uphold western styles and in other practices, we are very anti-western and conservative.

తొలగించు ప్రతిపాదన[మార్చు]

తొలగింపుకు వ్యతిరేకం

ఈ వ్యాసం తొలగించే ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికి వ్రాసిన విషయం (పరిచయంగా ఉంది) పెద్దగా అభ్యంతరకరంగా నాకు ఏమీ కనిపించడంలేదు. కనుక తొలగించవలసిన అవుసరం లేదనుకొంటాను. "ఇతర మతాలను కించపరచే విధంగా" అనేది సాపేక్షమైన వాదన (relative assessment). కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తొలగించవలసిన అవసరం నాకు కనిపించడంలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:34, 6 నవంబర్ 2008 (UTC)

తొలిగింపునకు అనుకూలం

ఎక్కడి స్కాండినేవియా, ఎక్కడి పాగనిజం. కేవలం ఒక అజ్ఞాత సభ్యుడు తన వాదాన్ని తెల్పడానికే ఈ రచన చేశాడు. దీని వల్ల ఏం ఉపయోగం. ఈ వ్యాసంతో మనకు సంబంధమే లేదు. ఎవరికి వారు తమ వాదనలను వినిపించడానికి వ్యాసాలు సృష్టిస్తూ పోతే తెవికీ ఎటు పోతుందో ఆలోచించాల్సిందే. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:01, 6 నవంబర్ 2008 (UTC)

విలీనం ప్రతిపాదన[మార్చు]

ఈ వ్యాసాన్ని తొలగించాలన్న ప్రతిపాదనకు తగినంత మద్దతు రాలేదు. అయితే ఈ వ్యాసం పరిధి చాలా specialized గా ఉన్నందున దీనిని పాగనిజం వ్యాసంతో విలీనం చేయాలని సూచిస్తున్నాను. అంతే కాకుండా "తొలగించు" మూసను తీసివేస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:07, 8 నవంబర్ 2008 (UTC)