Jump to content

చర్చ:స్టాలిన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

బ్యూరోక్రసీ

[మార్చు]

స్టాలిన్ నియంత కాదు. రష్యన్ వెబ్ సైట్లలో అలా వ్రాసి ఉండదు కానీ అమెరికన్ వెబ్ సైట్లలో అలా కనిపిస్తుంది.

నియంత అని కాకుండా బ్యూరోక్రాట్ అని వ్రాసి ఉండాల్సింది. నియంత అనే వాడు ప్రజల గురించి పట్టించుకోడు (హిట్లర్ లాగ). బలవంతపు వ్యవసాయ సమిష్ఠీకరణని బ్యూరోక్రాటిక్ చర్య అనుకోవచ్చు కాని నియంతృత్వపు చర్య అనుకోలేము. మహా ప్రక్షాలన కూడా నియంతృత్వపు చర్య కాదు. బ్యూరోక్రసీలో కూడా రాజకీయ ప్రత్యర్ధులని అణచి వెయ్యడం జరగొచ్చు.

స్టాలిన్ నియంత అనటానికి చూపిన నాలుగు మూలాలు తుడిచేసి నియంత అన్న పదం తొలగించడం...బాగోలేదు. ఇలాంటి ప్రవర్తన తోటే మీరు ఇక్కడ మార్క్సిస్టు ప్రాపగాండా చేయటానికి వచ్చారన్న వాదానికి బలాన్నిస్తున్నారు. --వైజాసత్య 05:05, 11 డిసెంబర్ 2008 (UTC)