Jump to content

చర్చ:స్వర నీణాపాణి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు

[మార్చు]

స్వర వీణాపాణి ఏమో ఇతని పేరు. ఒకసారి సరిచూడండి.--Rajasekhar1961 (చర్చ) 11:19, 22 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, నమస్కారము. అవునండి. మీరు చెప్పినది నిజము. ముద్రరాక్షసం ఉందన్న సంగతి గమనించ లేకపోయాను. నా దృష్టిదోషం. ఇప్పుడు సరిచేస్తాను. మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 11:27, 22 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]