Jump to content

చర్చ:స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని సభ్యుడు Syed Naseer Ahamed భారత స్వాతంత్ర్యోద్యమము వ్యాసంలో పెట్టిన విభాగాన్ని తొలిగించి ప్రత్యేక వ్యాసంగా చేశాను. అయిననూ ఈ వ్యాసం ఎక్కడి నుంచి తీసుకోబడినదీ, సభ్యుడు స్వయంగా రచించాడా అనేది తెలియదు. వ్యాసంలో ఎలాంటి రెఫరెన్సులు లేవు. ఈ విషయం సదరు సభ్యునికి కూడా తెలియజేశాను. ఇతర సభ్యులు గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:10, 4 సెప్టెంబర్ 2011 (UTC)

  • ఈ వ్యాసం నేను రాసిందే.ఇది2011 లో పుస్తంగా కూడా వెలువడింది.--Syed Naseer Ahamed 13:01, 12 సెప్టెంబర్ 2011 (UTC)

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి