Jump to content

చర్చ:స్విట్జర్లాండ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఏది సరియైన పేరు?

[మార్చు]

మామూలుగా తెలుగు దినపత్రికలు, పుస్తకాలలో స్విట్జర్లాండ్ అని వ్రాయడం కద్దు. కానీ, ఈ వ్యాసానికి "స్విట్జర్‌లాండ్" అని పేరు ఉంది. "స్విట్జర్లాండ్" నుండి దారి మార్పు పేజీ ఉన్నప్పటికీ ఏది సరియైన పేరుగా ఉంటే బాగుంటుందో సూచించగలరు. --Gurubrahma 12:40, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]


రెండింటిలో "స్విట్జర్లాండ్" అనే పదం సింపుల్‌గా ఉంది. ఇబ్బందేమీ కనిపించడం లేదు. అంతే కాక "స్విట్జర్‌లాండ్" అని వ్రాస్తే అందులో zero width non joiner వస్తుంది. ఇది మరొక తలనొప్పి. కనుక వ్యాసాన్ని "స్విట్జర్లాండ్"కు తరలించడం మంచిది. --కాసుబాబు 12:46, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పనిని నిర్వాహకులే చెయ్యాలి, ఎందుకంటే అక్కడ ఒక దారిమార్పు పేజీ ముందు నుండే ఉంది. --Gurubrahma 12:49, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
చేశాను. --రవిచంద్ర (చర్చ) 13:56, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]