చర్చ:హరిదాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజీ మొదలెట్టినా నాకు ఎక్కువ సమాచారం తెలియదు. ఈ పేరుతో పేజీ ఇప్పటికే ఉండి ఉంటే దీనిని తొలగించండి. కాకుంటే అందరూ తలో చెయ్యీ వెయ్యగలిగితే ఇది మంచి వ్యాసముగా మారుతుందని అనుకొనుచున్నాను. పరిశీలించి చర్చించగలరు.విశ్వనాధ్. 07:49, 12 సెప్టెంబర్ 2007 (UTC)