చర్చ:హరిశ్చంద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • పురాణాలు - కుల వ్యవస్థ -సత్య హరిశ్చంద్రుడు అనే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకంలో తెలుగు అకాడమీ డైరెక్టర్‌-డాక్టర్‌ విజయ భారతి విమర్శలు:
  1. హరిశ్చంద్రుడువరుణుడి కరుణతో పుత్ర సంతానాన్ని పొంది వరుణుడు పెట్టిన షరతును ఉల్లంఘించాడు
  2. విశ్వామిత్రుడి పెంపుడు కూతుళ్లైన మాతంగ (మాల మాదిగ) కన్యలను పెళ్లి చేసుకొమ్మంటే హరిశ్చంద్రుడు అహంభావంతో రాజ్యాన్నైనా వదులుకుంటాను గానీ నీచ కుల కాంతలను పెళ్లాడను అంటాడు.
  3. బాకీ తీర్చేందుకు భార్యాబిడ్డల్ని వ్యక్తిగత ఆస్తిలాగా అమ్మేస్తాడు
  4. నక్షత్రకుడు తనని ఓ ఛండాలుడికి అమ్మబోయినప్పుడు ఇంత బతుకు బతికి నీచ కులస్తుడికి దాస్యుడ్ని కావడమా అని ఎంతగానో గించుకుంటాడు--Nrahamthulla 16:00, 26 అక్టోబర్ 2009 (UTC)