చర్చ:హలం (నటి)
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
హలం పేరు, తోబుట్టువుల పేర్లు
[మార్చు]ఈమె పేరు, ఈమె సోదరి సోదరులు పేర్లపై వివిధ కథనాలున్నాయి. ఎది నిజమో తేల్చాలి. ఈ వ్యాసంలో హలం నిజమైన పేరే హలం అని, తోబుట్టువులు కలం, బలం అని చెప్పబడింది. మరికొన్ని చోట్ల ఈమె అసలు పేరు సత్యభామ అని ప్రస్తావించబడింది వైజాసత్య (చర్చ) 01:18, 9 అక్టోబరు 2024 (UTC)
- తమిళ వికీ పేజీలో, సత్యభామ, సత్యవాణి, రాధిక, సవర అని పేర్లు ఇచ్చారు. అయితే అక్కడా ఆధారాలు చూపలేదు --వైజాసత్య (చర్చ) 01:28, 9 అక్టోబరు 2024 (UTC)
- ఈ వీడియోలో కూడా హలం,కలం,బలం అన్నారు --వైజాసత్య (చర్చ) 01:48, 9 అక్టోబరు 2024 (UTC)