చర్చ:హిందూమత యాత్రాస్థలాలు
స్వరూపం
విలీనం గురించి
[మార్చు]ఈ వ్యాసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని హిందూ మతం యాత్రా స్థలాల గురించి తెలియజెస్తుంది. లక్ష్యిత విలీన వ్యాసం భారతదేశం హిందూ మతం యాత్రా స్థలాలు భారతదేశం లోని హిందూ మతం యాత్రా స్థలాల గురించి తెలియజెస్తుంది. కనుక విలీనం అవసరం లేదు. విలీన ప్రతిపాదన చేసేవారు ఎందుకు విలీనం చేయాలో చర్చంచలేదు. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 17:06, 16 జూన్ 2022 (UTC)