చర్చ:.తిరుమల
స్వరూపం
తిరుమల అనే పేరుతో ఒక వ్యాసం ఉన్నది. అందులో ఈ విషయాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ వ్యాసాన్ని అందులో విలీనం చేయగలరు. మరియు ఈ వ్యాసం శీర్షిక కూడా ఒక బిందువుతో మొదలైనది. అందువల్ల ఈ పేజీని తిరుమల లో విలీనం చేసి ఈ వ్యాసాన్ని తొలగించగలరు.-- కె.వెంకటరమణ చర్చ 11:51, 30 మే 2013 (UTC)