Jump to content

చర్చ:2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నకలుహక్కులు ఉల్లంఘవ

[మార్చు]

User:Hydkarthik User:K.Venkataramana , మీ రచన ప్రభుత్వ యేర్పాటు నకలుహక్కులు ఉల్లంఘవ కావున తొలగించడమైనది. మీరు మూలంలోని సమాచారాన్ని నకలు చేసి అతికించారు. దానిలో ముఖ్యాంశాలను మీ మాటలలో రాయాలి. ఇంకొక విషయం. ఈ విషయానికి తెలంగాణ ప్రభుత్వం పేజీ సరియైనదని గమనించండి. --అర్జున (చర్చ) 00:11, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

User:Hydkarthik గారికి క్షమాపణలు. పొరబాటున మీకు ఆ మార్పులు ఆపాదించడమైనది.--అర్జున (చర్చ) 00:20, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున, User:K.Venkataramana గారూ మీరు చెప్పుచున్నదేమిటో నాకు అర్థము కాకయున్నది. దయచేసి విశదీకరింపుడి. Hydkarthik (చర్చ) 16:19, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Hydkarthik గారికి ఈ మార్పు చూడండి..--అర్జున (చర్చ) 23:08, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]